Welcome to SATA

Loading, please wait…
Skip to content

Saudi Arabia Telugu Association

సౌదీ అరేబియా తెలుగు సంఘం

Saudi Arabia Telugu Association

Media —

Upcoming — Dussehra (Vijayadashami) Celebrations! • Stay tuned for the date & venue • Come celebrate with the SATA family

Telugu Bhasha Dinotsavam 2026 — a Grand Success! • SATA Annual Day (TBD Season-5) celebrated with great joy in Riyadh

SATA Premier League 2026 🏏 Stay Tuned… Get Ready for the Cricket Bonanza in Saudi Arabia! 🇸🇦🔥

Cultural

సాటా బతుకమ్మ సంబరాలు – రియాద్

October 16, 2026 Riyadh, Saudi Arabia

🌸 సాటా బతుకమ్మ సంబరాలు – రియాద్ 🌸

తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రత్యేక ఆహ్వానం! 💐

మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రియాద్‌లో మనమంతా కలిసి ఘనంగా జరుపుకుందాం.

📅 16 అక్టోబర్ 2026
📍 దిరాబ్ ఏరియా, రియాద్

🌸 బతుకమ్మ సంబరాలతో పాటు
💃 దాండియా & గర్బా వేడుకలు కూడా సాటా ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి!

తెలంగాణ ఆడపడుచులారా… ఈ బతుకమ్మ వేడుకను మిస్ అవ్వకుండా తప్పక పాల్గొనండి! ❤️🌸

మన బతుకమ్మ… మన సంస్కృతి… మన సాటా! 🇮🇳🌸