సొంత ఊరికి వెళ్లాలనే ఆశ… కుటుంబ సభ్యులను చూడాలనే ఆరాటం… తొమ్మిది నెలలుగా ఉద్యోగం లేక, జీతం లేక, ఎన్నో కష్టాలను అనుభవిస్తూ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న సుమారు 69 మంది భారతీయ కార్మికులకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) సభ్యులు మానవతా హృదయంతో అండగా నిలిచారు. తినడానికి తిండి, రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు కూడా లేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారి బాధను అర్థం…
800 +
Cases
Cases handled by SATA to date.