President
Message
Saudi Arabia Telugu Assocition President
సౌదీ అరేబియా తెలుగు సంఘం అధ్యక్షుడు

CA Anandaraju Gundubogula

CA Anandaraju Gundubogula
అందరికీ నమస్కారం,
సౌదీ అరేబియాలో తెలుగు ప్రజల యొక్క ఐక్యవేదికగా, ఎంతో ఘనతతో అభివృద్ధి చెందుతున్న సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) కు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకొని, ఈ విశేషమైన బాధ్యత నాపై అప్పగించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు.
సంస్థాపితమైన నాటి నుండి, SATA అనేది భారతీయ, ముఖ్యంగా తెలుగు వలసవాదుల యొక్క ఆత్మీయ వేదికగా నిలుస్తూ, సేవా కార్యక్రమాల్లో ముందుండి, తెలుగు సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి, మరియు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరంగా పాటుపడుతుంది. విదేశ భూమిలో ఉన్నా మన తెలుగు తనం కోల్పోకుండా, మన భాష, కళలు, సంప్రదాయాలను కొనసాగిస్తూ, తెలుగు వారిని ఒక మంటపంలోకి తీసుకురావడమే SATA లక్ష్యం. కుల, మత, ప్రాంతీయ వైవిధ్యాలకు అతీతంగా, అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా, ప్రజాస్వామ్య మూల్యాలతో, మా బృందం సాంస్కృతిక, సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది.
మనం నన్నయ్య, తిక్కన్న, పోతన, శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు వంటి మహాకవుల సాహిత్యానికి వారసులం. సిద్ధేంద్ర యోగి విరచించిన కూచిపూడి నాట్యకళ, త్యాగరాజు, అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణతీర్థులు, భద్రాచల రామదాసుల సంగీత సంపద – ఇవన్నీ మన తెలుగు వారసత్వానికి నిలువెత్తు ప్రతీకలు.

“తెలుగువారు కలసి ఉంటే – ప్రపంచంలో ఏదైనా సాధ్యమే!”
I welcome you to the Saudi Arabia Telugu Association (SATA). As the President of this esteemed organization, I feel honored to serve our vibrant Telugu community living across the Kingdom of Saudi Arabia.
SATA was built on the foundation of unity, culture, and service. We are more than just an organization—we are a family, bound by our shared heritage and values. Over the years, SATA has become a platform that not only celebrates our rich Telugu culture and traditions but also supports our members through educational, social, and charitable initiatives.In a country far from our homeland, SATA has become a cultural anchor—organizing festivals, youth programs, language classes, health camps, and welfare drives. Our goal is to ensure that future generations remain connected to their roots, while also thriving in a global environment.
I invite each of you to take an active role in our activities. Whether it’s volunteering, participating in events, or sharing your ideas—we welcome your involvement. Together, let us continue to grow, support one another, and make a meaningful difference in the lives of Telugu families in Saudi Arabia.
Thank you for your continued support. Let’s celebrate our identity, values, and unity—Telugollu kalisi unte, emaina sadhyam!