Welcome to SATA

Loading, please wait…
Skip to content

Saudi Arabia Telugu Association

సౌదీ అరేబియా తెలుగు సంఘం

Saudi Arabia Telugu Association

Media —

Update: The Bathukamma & Dussehra Celebrations (16 Oct, Riyadh) have been CANCELLED, following local authority guidance and for everyone’s safety.

Telugu Bhasha Dinotsavam 2026 — a Grand Success! • SATA Annual Day (TBD Season-5) celebrated with great joy in Riyadh

SATA Premier League 2026 🏏 Stay Tuned… Get Ready for the Cricket Bonanza in Saudi Arabia! 🇸🇦🔥

Cultural

🪔✨ సాటా దీపావళి వేడుకలు – 2026

November 13, 2026 4:00 pm Riyadh, Saudi Arabia

ప్రియమైన భారతీయులందరికీ ఆహ్వానం!

సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీపావళి వేడుకలకు మీ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆహ్వానిస్తున్నాము.

📅 తేదీ: శుక్రవారం, 13 నవంబర్ 2026
⏰ సమయం: సాయంత్రం 4:00 నుండి రాత్రి 11:00 వరకు
📍 ప్రాంతం: రియాద్

🎉 ప్రత్యేక ఆకర్షణలు:

– సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి
– పిల్లల ఆటలు, వినోద కార్యక్రమాలు
– రుచికరమైన విందు
– దాండియా, కుటుంబ వినోదాలు

📌 చివరి తేదీ: 11 నవంబర్ 2026

📞 సంప్రదించవలసిన వారు:
గోవింద రాజులు – 0550293910
మాధవి బాలు – 0530859763

🇮🇳 భారతీయులందరికీ సాదర స్వాగతం!

కాంతుల దీపావళిని కలిసికట్టుగా జరుపుకుందాం. ఐక్యత, ఆనందం, సోదరభావాన్ని చాటుదాం!

ఇట్లు,
SATA TEAM