గల్ఫ్ దేశాల్లో కుటుంబాలకు దూరంగా కష్టపడి పనిచేస్తున్న వేలాది మంది తెలుగు కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, APNRTS ద్వారా అమలు చేస్తున్న “ప్రవాసాంధ్ర భరోసా బీమా (PBB)” పథకం ఒక గొప్ప భరోసాగా నిలుస్తోంది. కేవలం ₹590 ప్రీమియంతో మూడు సంవత్సరాల పాటు ₹10 లక్షల బీమా రక్షణ అందించడం ఈ పథకం ప్రత్యేకత. గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు లేదా అనుకోని సంఘటనలు ఎదురైతే కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే… Read…