Welcome to SATA

Loading, please wait…
Skip to content

Saudi Arabia Telugu Association

సౌదీ అరేబియా తెలుగు సంఘం

Saudi Arabia Telugu Association

Media —

Upcoming — Dussehra (Vijayadashami) Celebrations! • Stay tuned for the date & venue • Come celebrate with the SATA family

Telugu Bhasha Dinotsavam 2026 — a Grand Success! • SATA Annual Day (TBD Season-5) celebrated with great joy in Riyadh

SATA Premier League 2026 🏏 Stay Tuned… Get Ready for the Cricket Bonanza in Saudi Arabia! 🇸🇦🔥

How SATA Family Unites to Support Children’s Education

30 Aug 2026 SATA Core Team

❤️ ఒక SATA కుటుంబం… మరో SATA కుటుంబానికి అండగా!
ఒక చిన్నారి చదువు ఆగిపోకూడదనే ఆలోచనతో మొదలైన చిన్న ప్రయత్నం… ఈరోజు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ❤️
మన SATA టీమ్ సభ్యుడి కుమార్తె చదువు కొనసాగించడానికి ఫీజు విషయంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు, మన SATA కుటుంబ సభ్యులు స్పందించి తమ వంతు సహాయం అందించారు.
ముఖ్యంగా తులసిరామ్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
ఆ చిన్నారి ఫీజు బకాయిని స్వయంగా చెల్లించి, ఆమె చదువు ఆగకుండా అండగా నిలిచారు.
ఇది కేవలం ఫీజు చెల్లింపు కాదు…
మన SATA కుటుంబంలో ఒకరి కష్టం అందరి కష్టంగా భావించిన మానవత్వం. ❤️
ఇంకా గర్వించదగ్గ విషయం ఏమిటంటే, మన SATA Core & Executive Team సభ్యులు ప్రతి సంవత్సరం తమ వ్యక్తిగత ఖర్చులతో 6 మంది పిల్లల విద్యను కొనసాగించేందుకు అండగా నిలుస్తున్నారు. 📚❤️
ఒకరి పిల్లను మన పిల్లగా భావించడం…
అదే మన SATA కుటుంబం గొప్పతనం.
తులసిరామ్ గారికి, సహకరించిన ప్రతి SATA సభ్యుడికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
దేవుడు మీ అందరినీ, మీ కుటుంబాలను ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో ఆశీర్వదించాలి. ❤️
🙏 HATSOFF SATA TEAM ❤️
“మన SATA… మన కుటుంబం… మన పిల్లల భవిష్యత్తు.”