పిల్లల భవిష్యత్తు కోసం సౌదీకి వచ్చిన బుసర లక్ష్మీనారాయణ (46) గుండెపోటుతో పోరాడి, నెల రోజుల చికిత్స అనంతరం కన్నుమూశారు.
చివరి క్షణాల్లో కుటుంబానికి అండగా నిలిచి, అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తి చేసి లక్ష్మీనారాయణ పార్థివదేహాన్ని సౌదీ నుంచి స్వస్థలానికి చేర్చడంలో APNRTS & SATA సభ్యులు కీలకంగా నిలిచారు.
రాజశేఖర్, ముజమ్మీల్, జానీ మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏 News Link
మరణాన్ని ఆపలేకపోయినా… చివరి ప్రయాణాన్ని మాత్రం ఒంటరిగా వదల్లేదు.
Hats off to APNRTS & SATA Team. ❤️🙏