Welcome to SATA

Loading, please wait…
Skip to content

Saudi Arabia Telugu Association

సౌదీ అరేబియా తెలుగు సంఘం

Saudi Arabia Telugu Association

Media —

Upcoming — Dussehra (Vijayadashami) Celebrations! • Stay tuned for the date & venue • Come celebrate with the SATA family

Telugu Bhasha Dinotsavam 2026 — a Grand Success! • SATA Annual Day (TBD Season-5) celebrated with great joy in Riyadh

SATA Premier League 2026 🏏 Stay Tuned… Get Ready for the Cricket Bonanza in Saudi Arabia! 🇸🇦🔥

Home News & Blogs

SATA News & Blogs

Home » News » Page 2

News

News

సౌదీలో తెలుగు దంపతుల నవజాత శిశువుకు సంప్రదాయ స్నానం చేయించారు. వీరపల్లి భారతి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం ఆ తెలుగు కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది. ఒక మహిళకు తాను అమ్మ కావడం కంటే మరో ఆనందం మరొకటి ఉండదు. నవజాత శిశువును ఇంటికి తీసుకురావడం ఒక ఉత్తేజకరమైన, జీవితాన్ని మార్చే అనుభవం. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శిశువుకు స్నానం చేయించడం ఒక మధుర అనుభూతి, ఆనందాయకమైన అనుభవం అంతకు మించి బిడ్డతో అనుబంధం. లాలీ..లాలీ.. వటపత్ర… Read…

News

రియాద్, సౌదీ అరేబియా: భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య వారసత్వాలలో యోగా ఒకటి. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం మరియు సమగ్ర జీవన వికాసానికి యోగా ఒక శక్తివంతమైన సాధనంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Day of Yoga – IDY 2026) సందర్భంగా జూన్ 20, 2026న భారత రాయబార కార్యాలయం, రియాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న అధికారిక యోగా కార్యక్రమంలో… Read…

News

ఊరు కాని ఊరు… దేశం కాని దేశం… జీవితంలోనే అత్యంత విషాదకరమైన క్షణాల్లో ఒక కుటుంబం ఎటు వెళ్లాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు అండగా నిలవడం నిజమైన మానవత్వం. కర్ణాటకకు చెందిన శ్రీమతి వాణి తిమ్మయ్య గారు అనారోగ్య కారణాలతో సౌదీ అరేబియాలో కన్నుమూశారు. ఆమె భర్త తీవ్ర విషాదంలో ఉండటమే కాకుండా, చివరి కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన ప్రక్రియలు, అధికారిక అనుమతులు, పత్రాల గురించి ఎటువంటి అవగాహన లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు.… Read…

News

రియాద్: రియాద్‌లో జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Day of Yoga – IDY 2026) వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు భారత రాయబార కార్యాలయం సన్నాహక చర్యలను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ (DCM) శ్రీ అబు జార్జ్ గారు భారతీయ కమ్యూనిటీ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో యోగా దినోత్సవ కార్యక్రమ నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు, భారతీయ సమాజ భాగస్వామ్యం… Read…

News

గల్ఫ్‌లో మరో విషాదం… మోసాల బారిన పడి జీవితాన్ని కోల్పోయిన శ్రీనివాస్‌కు చివరి వీడ్కోలు సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ గ్రామానికి చెందిన తిరుకోవులూర్ శ్రీనివాస్ గత ఐదు నెలలుగా అల్మానా హాస్పిటల్‌లో కోమాలో చికిత్స పొందుతూ 24-05-2026న కన్నుమూశారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. శ్రీనివాస్ స్వగ్రామంలో ఒక దేవాలయ అర్చకుడు (Temple Priest). కుటుంబ భవిష్యత్తు కోసం, పిల్లల మంచి జీవితానికి ఆశతో… Read…

News

The Saudi Arabia Telugu Association (SATA) is all set to create history with the launch of its biggest-ever cricketing extravaganza — the SATA Premiere League (SPL) 2026. Known for organizing successful cricket tournaments every year during the SATA Telugu Bhasha Dinotsavam (TBD) and Annual Day celebrations, SATA has now taken the sporting spirit to an… Read…

News

ఎలాంటి అనుభవం, పరిజ్ఞానం లేకున్నా తాము వృత్తి నిపుణులమంటూ గల్ఫ్ దేశాలలోని యజమానులను బురిడీ కొట్టించడంలో ఒకప్పుడు భారతీయులు అందునా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకులు ఉండే వారు కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. గల్ఫ్ దేశాలతో పాటు స్వదేశంలో పెరుగుతున్న సంస్కరణల కారణంగా పారదర్శకత పెరిగింది. దీంతో మోసపూరితంగా గల్ఫ్‌కు వెళ్లడం, ఒక వేల్లినా మనుగడ సాగించడం కష్టతరంగా ఉంది. తాము వృత్తి నిపుణులమంటూ అడ్డదారిన దళారుల సహాయంతో సౌదీ అరేబియాకు చేరుకొన్న నలుగురు తెలుగు… Read…

News

కన్నీళ్ల మధ్య ముగిసిన పోరాటం… ఆశలతో స్వదేశం చేరిన తెలుగు మిత్రులు నెలల తరబడి కఫీల్ వేధింపులు, మోసాలు, తప్పుడు కేసుల నడుమ నరకయాతన అనుభవించిన ఇద్దరు తెలుగు మిత్రుల జీవితాల్లో చివరకు వెలుగు నింపింది Saudi Arabia Telugu Association (SATA) కుటుంబం. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి… చేతిలో డబ్బుల్లేవు… బయటకు రావడానికి మార్గం లేదు… ఎగ్జిట్ కూడా పడకుండా అన్ని దారులు మూసివేయబడిన పరిస్థితిలో, చివరి ఆశగా వారు ఆశ్రయించింది SATA ను.… Read…

News

The Embassy of India in Riyadh hosted a distinguished community interaction at its Auditorium in the Diplomatic Quarter (Safarat), graced by the presence of Hon’ble Raksha Rajya Mantri (Minister of State for Defence), Shri Sanjay Seth. The event witnessed participation from professionals, community leaders, and invited guests representing diverse sectors of the Indian diaspora in… Read…

News

సౌదీ అరేబియాలో తెలుగు సమాజ సేవ, ఐక్యత, మరియు సాంస్కృతిక విలువలను ముందుకు తీసుకెళ్తున్న SATA (Saudi Arabia Telugu Association) ఆధ్వర్యంలో దమ్మాం ఈస్ట్రన్ రీజియన్‌లో నిన్న నిర్వహించిన తొలి SATA EASTERN కలయిక విశేష విజయాన్ని సాధించింది. చాలా తక్కువ సమయం నోటీసులో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సమాజ సేవకులు, వాలంటీర్లు, యువత, కుటుంబ సభ్యులు, మరియు తెలుగు సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై SATA పట్ల తమ అంకితభావాన్ని చాటిచెప్పారు.… Read…